వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు దర్గామిట్ట దగ్గర ఉన్న నెల్లూరు క్లబ్ లో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్ ఫంక్షన్ లో శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్, నెల్లూరు వారికి ఆరు అవార్డులు లభించాయి.బెస్ట్ సర్వీస్ క్లబ్ అవార్డ్, బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్…
నెల్లూరు దర్గామిట్ట దగ్గర ఉన్న నెల్లూరు క్లబ్ లో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్ ఫంక్షన్ లో శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్, నెల్లూరు వారికి ఆరు అవార్డులు లభించాయి.బెస్ట్ సర్వీస్ క్లబ్ అవార్డ్, బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ ట్రీ ప్లాంటేషన్ అవార్డ్, బెస్ట్ మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ అవార్డ్, బెస్ట్ ఫుడ్ డొనేషన్ అవార్డ్, న్యూ క్లబ్స్ ప్రమోషన్ అవార్డ్స్ ను వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి రాజు గారు మరియు వాకర్స్ డిస్టిక్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆరు అవార్డులు అందుకుంటున్న శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శింగంశెట్టి మురళీమోహన్ రావు మరియు వాకర్స్ క్లబ్ సెక్రటరీ గుండు సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు పప్పు లక్ష్మి నారాయణ జాలి వాకర్ షేక్ అబ్దుల్ మజీద్, డి సుబ్బారావు, జాయింట్ సెక్రెటరీ వెలిశెట్టి కేశవులు, దుకాంధర్ అంజాద్ భాష, సభ్యులు ఎస్.వి.సత్యం, కేసు శ్రీనివాసులు, కే.కృష్ణ తదితరులు పాల్గొన్నారు
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్