Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం వెల్వడం గ్రామం సర్పంచ్ తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం వెల్వడం గ్రామం సర్పంచ్ తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారం

గౌరవనీయులైన వెల్వడం గ్రామ పెద్దలకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతి యువకులకు…

మన ఊరి పంచాయతీ ఎన్నికల సందర్భంగా, మీ అందరి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నాను.

పదవులు అనుభవించడానికి కాదు, మన ఊరి ప్రజలకు సేవ చేయడానికి, గ్రామ రూపురేఖలు మార్చడానికి నా ఈ అడుగు.

మన పంచాయతీలో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీకి చెందిన వారు సర్పంచ్ లు గా ఉనారు ఆయన ఈఇంకా తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటికి శాశ్వత పరిష్కారం చూపి, మన గ్రామాన్ని ఒక మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా ప్రధాన ధ్యేయం.నాకు ఒక ఒక అవకాశం ఇచ్చి వెల్వడం అభివృధికి సహకరించండి. మన శాసన సభ్యులు వసంత క్రిష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కోమటి సుధాకర్ రావుఅసిసులు సలహాలు సూచనలతో ముందుకి తీసుకువెళతాను

మీ సర్పంచ్ అభ్యర్థి . వేమిరెడ్డి శ్రీనిజ

మైలవరం మండలం వెల్వడం గ్రామం సర్పంచ్ తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారం

మైలవరం మండలం వెల్వడం గ్రామం సర్పంచ్ తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *