గౌరవనీయులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారంనర్సంపేట ఎఎంసి వైస్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు*
వార్డు నెంబర్స్ పల్నాటి నిర్మల-శ్రీను, మల్లికార్జున్, ముఖేష్ చౌదరి, కందుల సాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కందిక రాంబాబు, మండల నాయకులు చిందం రవి, కృష్ణమూర్తి, ఏకాంబరం,
కలిసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రొజెటింగ్ లెటర్ లబ్ధిదారులు జ్యోతుల నాగేష్ భారతి పెద్దమ్మగడ్డ గ్రామంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడెపు శ్రీను, సాంబరాజు, గనుపాక మల్లయ్య, కొత్తూరు రవి, కృష్ణంరాజు, కొంచెం వెంకన్న, జ్యోతుల వెంకటేశ్వర్లు, పెద్ద బిక్షం,కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్