*గ్రామ అభివృద్ధే ధ్యేయం*
*మద్దులపర్వ గ్రామంలో ఉత్సాహంగా సాగుతున్న పాలంకి కళ్యాణి గారి ప్రచారం..*
*గతంలో గ్రామ అభివృద్ధి కోసం పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన కృషిని ప్రజలకు గుర్తుచేశారు. మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే మద్దులపర్వ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.*
*ప్రజలే బలం, సేవే లక్ష్యం అనే నినాదంతో సాగుతున్న పాలంకి కళ్యాణి గారి ప్రచారం గ్రామంలో విజయానికి బాటలు వేస్తోంది తెలియచేస్తు .*
*మళ్లీ ఒకసారి ప్రజల సేవ చేసే అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆశీర్వదించాలని కోరారు.*
*ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయలక్ష్మి గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు,మాజీ సర్పంచ్ కోమటి కృష్ణ గారు,మాజీ ఎంపీటీసీ సభ్యులు కొలుసు గంగాధర్ గారు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..*

