వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 21@2:20am (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు పట్టణం అంటేనే రాజకీయ మహాప్రస్తాన ప్రధాన కేంద్రం..
- అంటే ఇక్కడ జరిగే రాజకీయ చర్చ జిల్లా లోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడా ఉండదు..
- పామూరులో నాలుగుదిక్కులా నాలుగు డిబేట్ కేంద్రాలు ఏర్పడి, నాయకులకు శిక్షణ ఇచ్చేవిగా ఏర్పడి ప్రసిద్ధి చెందాయని పట్టణ ప్రజల అభిప్రాయాలు...
పామూరు, నవంబర్ 21@2:20am (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు పట్టణం అంటేనే రాజకీయ మహాప్రస్తాన ప్రధాన కేంద్రం.. అంటే ఇక్కడ జరిగే రాజకీయ చర్చ జిల్లా లోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడా ఉండదు.. పామూరులో నాలుగుదిక్కులా నాలుగు డిబేట్ కేంద్రాలు ఏర్పడి, నాయకులకు శిక్షణ ఇచ్చేవిగా ఏర్పడి ప్రసిద్ధి చెందాయని పట్టణ ప్రజల అభిప్రాయాలు… ఈ ప్రధాన పంచాయతీ ఎన్నకల ఘట్టంలో నువ్వా, నేనా అని తలబడుతూ పోరాటం చేస్తున్నాడు 13 వార్డు టీడీపీ అభ్యర్థి ఫత్తు మస్తాన్ వలి.. ఈ గ్రామ పోరాటంలో రేసుగుర్రం లాగా పరిగెత్తి చివరి మజిలీ అయిన పంచాయతీ వార్డు గెలుపును చేరుకోవాలని మనవి, విన్నపం, ప్రార్ధన…