వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 21@1:45 am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు 18 వార్డు మెంబర్ల పరిధి కాబట్టి జనాల నాడి కనుక్కోవడం ఏ డాక్టర్ వల్ల కావడం లేదు..
- పామూరు పట్టణంలో ప్రతినాయకుడు తన వార్డుకు ఒక pk లాగా వ్యవహరించి రాజకీయ రచన చేస్తారు..
- గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలైతే మరీ ఎక్కువగా రోజుకో రకంగా విశ్లేషణ చేస్తూ, ఓటరు నాడి ఎటువైపుందో నాయకులకు అర్ధం కాకుండా రాజకీయ విశ్లేషణ చేస్తారు..
పామూరు, నవంబర్ 21@1:45 am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు 18 వార్డు మెంబర్ల పరిధి కాబట్టి జనాల నాడి కనుక్కోవడం ఏ డాక్టర్ వల్ల కావడం లేదు.. పామూరు పట్టణంలో ప్రతినాయకుడు తన వార్డుకు ఒక pk లాగా వ్యవహరించి రాజకీయ రచన చేస్తారు.. గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలైతే మరీ ఎక్కువగా రోజుకో రకంగా విశ్లేషణ చేస్తూ, ఓటరు నాడి ఎటువైపుందో నాయకులకు అర్ధం కాకుండా రాజకీయ విశ్లేషణ చేస్తారు.. ఈ రకంగా రోజుకో కులాన్ని, వర్గాన్ని,మచ్చిక చేసుకుంటూ తమ ప్రచార కార్యక్రమం కొనసాగిస్తారని 13 వ వార్డు కూటమి అభ్యర్థి మస్తాన్ వలి ఫత్తు మీడియా మిత్రులకు తెలిపారు…