Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి జెడ్పీటీసీగా మన్నెటి లక్ష్మి ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి జెడ్పీటీసీగా మన్నెటి లక్ష్మి ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి జిల్లా పరిషత్ సభ్యురాలిగా మన్నెటి లక్ష్మి శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
  • అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
  • ఉదయగిరి మండల అభివృద్ధికి జిల్లా పరిషత్ నిధులను వినియోగించి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఉదయగిరి జిల్లా పరిషత్ సభ్యురాలిగా మన్నెటి లక్ష్మి శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఉదయగిరి మండల అభివృద్ధికి జిల్లా పరిషత్ నిధులను వినియోగించి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని మన్నెటి లక్ష్మి హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *