వార్త ముఖ్యాంశాలు
- కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు.
- ఈ బస్సు నవంబర్ 23న ఉదయం 8 గంటలకు ఉదయగిరి నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు.
- దుత్తలూరు, వింజమూరు, ఆత్మకూరు మీదుగా సిరిపురం, గోల్డెన్ టెంపుల్ సందర్శించి అనంతరం అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ బస్సు నవంబర్ 23న ఉదయం 8 గంటలకు ఉదయగిరి నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. దుత్తలూరు, వింజమూరు, ఆత్మకూరు మీదుగా సిరిపురం, గోల్డెన్ టెంపుల్ సందర్శించి అనంతరం అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.