*గంగినేనిపాలెం, వెల్లటూరు, H.ముత్యలంపాడు గ్రామాల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు..*
*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం, గంగినేనిపాలెం, వెల్లటూరు, H. ముత్యలంపాడు గ్రామాల్లో YSR కాంగ్రెస్ పార్టీ బలపరచిన గంగినేనిపాలెం సర్పంచ్ అభ్యర్థి కుందవరపు భాగ్యలక్ష్మి గారు,వెల్లటూరు సర్పంచ్ అభ్యర్థి తోట కుటుంబరావు గారు,H. ముత్యాలంపాడు సర్పంచ్ అభ్యర్థి కోట మరియమ్మ గార్ల నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు గారు పాల్గొన్నారు.అఖండ మెజారిటీతో

