*ఎన్టీఆర్ జిల్లా మైలవరం*
*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం 3వ వార్డ్ అభ్యర్థి sk. అబ్దుల్ రహీమ్ ప్రచార తీరు అద్భుతం*
*ప్రజల మధ్య మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల అభిప్రాయాలు మరియు సమస్యలను తెలుసుకుంటూ సాగుతున్న ప్రచారం.*
*ప్రచారంలో పాల్గొని ఆదరాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలతో సాగిన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది.*

