వార్త ముఖ్యాంశాలు
- ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ సమ్మేట్ కార్యక్రమంలో దేశ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలని డిసిపి గారికి…
- ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ హైదరాబాదులో జరిగినటువంటి భారత సమ్మెటి కార్యక్రమంలో ఇటలీకి సంబంధించిన జియో కీమో ఫిలిటెక్ ఆ దేశ ఎంపీ మాట్లాడుతూ భారత్ కు సంబంధించి ఓటు చోరీ జరిగిందని అధికారం నుండి దిగిపో అని అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడం…
ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ సమ్మేట్ కార్యక్రమంలో దేశ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలని డిసిపి గారికి కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ హైదరాబాదులో జరిగినటువంటి భారత సమ్మెటి కార్యక్రమంలో ఇటలీకి సంబంధించిన జియో కీమో ఫిలిటెక్ ఆ దేశ ఎంపీ మాట్లాడుతూ భారత్ కు సంబంధించి ఓటు చోరీ జరిగిందని అధికారం నుండి దిగిపో అని అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడం జరిగింది అని ఫార్నర్స్ ఆక్ట్ 2025 సెక్షన్ 29 సెక్షన్ 23 ప్రకారం విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు ఆ దేశాన్ని విమర్శించడం అంతరంగిక విషయాల పై మాట్లాడం దేశంలో పటాచక ఆటంక సృష్టించాలని చూస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అదే వేదిక పంచుకొని దేశద్రోహులకు ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందని రాహుల్ గాంధీతో పాటు వేదిక పంచుకున్న దేశద్రోహులకు కఠిన శిక్షలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు శివరాజ్ యాదవ్ విడుదల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి ఐలోన్ అంజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య పల్లె కుమార్ రంగు రాములు చింత సృజన్ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బాష్పాక సుధాకర్ యువ మోర్చా రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి టౌన్ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ కదుగాయి రమేష దడిగ రవి శివకృష్ణ బసవ మహేష్ తదితరులు పాల్గొన్నారు