అట్టహాసంగా ధరణం శారద నామినేషన్..💐💐
ఎన్టీఆర్ జిల్లా (జి కొండూరు)
త్వరలో జరుగునున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జి. కొండూరు మండలం గుర్రాజుపాలెం వైఎస్ఆర్సిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థినిగా ధరణం శారద సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు నడుమ అట్టహాసంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది.

