*జి.కొండూరు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా వేములకొండ నవీన్ కుమార్ నామినేషన్..*
*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామ YSR కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వేములకొండ నవీన్ కుమార్ గారు ఈ రోజు జి. కొండూరు పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వెయ్యడం జరిగింది.YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపారు..*
*ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..*

