Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జాతీయ పత్రికా దినోత్సవం (national press day) సందర్బంగా, చిన్న వ్యాసం !!! పున్నమి తెలుగు దినపత్రిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ పత్రికా దినోత్సవం (national press day) సందర్బంగా, చిన్న వ్యాసం !!! పున్నమి తెలుగు దినపత్రిక

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 16 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు, పున్నమి తెలుగు దినపత్రిక తరపున..ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా 1956 లో ఏర్పాటు జరిగినప్పటి నుంచి,దేశంలో స్వేచ్ఛయుతమైన,మరియు బాధ్యతాయితమైన పత్రికా వ్యవస్థను కాపాడటానికి నవంబర్ 16,1966…

పామూరు, నవంబర్ 16 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు, పున్నమి తెలుగు దినపత్రిక తరపున..ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా 1956 లో ఏర్పాటు జరిగినప్పటి నుంచి,దేశంలో స్వేచ్ఛయుతమైన,మరియు బాధ్యతాయితమైన పత్రికా వ్యవస్థను కాపాడటానికి నవంబర్ 16,1966 లో ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా PCI అధికారిక ఆమోదం పొందింది..అప్పటినుంచి ప్రతి సంవత్సరం జాతీయపత్రిక దినోత్సవ పండుగ జరుపుకోవాలని PCI ఆదేశించిన విషయం పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిందే..ఈ పత్రికా దినోత్సవ పండుగ సందర్బంగా, పాత్రకీయామిత్రులు అందరూ పాల్గొని, సాయంత్రం కేక్ కటింగ్ తో ఆనందం పంచుకుంటారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *