వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 16( పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి వార్డు మెంబెర్స్ లో ఎక్కువ గా, యువనాయకులకు SEC పెద్దపీఠ వేసిందనడం ఎలాంటి సందేహం లేదు..దీనికి కారణం , కొత్తపుంతలు తొక్కుతున్న అదునాతన పరిజ్ఞానం AI మార్పులను ఎప్పటికప్పుడు…
- పంచాయతీ కార్యలయాలలోని విధివిధనాలు, మార్గదర్షాకాలు మొత్తం సిస్టంతోనే ముడిపడి ఉంటాయి..
- కనుక చట్టసభల్లో యువత ప్రాధాన్యత గుర్తించి SEC ఎక్కువ శాతం సీట్లు కేటాంచి, గౌరవించడం జరిగింది..
పామూరు, నవంబర్ 16( పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి వార్డు మెంబెర్స్ లో ఎక్కువ గా, యువనాయకులకు SEC పెద్దపీఠ వేసిందనడం ఎలాంటి సందేహం లేదు..దీనికి కారణం , కొత్తపుంతలు తొక్కుతున్న అదునాతన పరిజ్ఞానం AI మార్పులను ఎప్పటికప్పుడు యువత అర్ధం చేసుకొని, వాటిని అమలుచేసే దిశలో యువత పయనించడమే..గ్రామ పంచాయతీ కార్యలయాలలో ప్రతి కార్యక్రమం సిస్టం ఆపరేటింగ్ తోనే చేసే విధానం వలన, వయసు పైపడిన వారు కొత్త టెకనాలజీ అనురించలేకపోవడమే.. పంచాయతీ కార్యలయాలలోని విధివిధనాలు, మార్గదర్షాకాలు మొత్తం సిస్టంతోనే ముడిపడి ఉంటాయి.. కనుక చట్టసభల్లో యువత ప్రాధాన్యత గుర్తించి SEC ఎక్కువ శాతం సీట్లు కేటాంచి, గౌరవించడం జరిగింది.. ఈ యువతలో భాగంగా మన యువనాయకుడు, కనిగిరి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అయిన షేక్. గాయాజ్, పామూరు పంచాయతీ పరిధిలోని 6 వ వార్డు మెంబర్ గా పోటీలో వున్న విషయం, పామూరు లోనే కాక మండలం మొత్తం యువ నాయకులకు తెలిసిన విషయం.. వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా, వైసీపీ పార్టీ ఆదేశాలతో 6 వ వార్డుకు పోటీచేయుచున్న గాయాజ్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ,, నా పంచాయతీ పరిధిలోని 6 వ వార్డు చదువుకున్న యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని, యువతే భవిష్యత్ బంగారుబాట అనే నినాదంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. కావున పామూరు పంచాయతీ 6 వార్డు ఓటరు తమ యువత భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని షేక్. గాయాజ్ ని అత్యధిక మెజారిటితో గెలిపించ ప్రార్ధన, 💐💐💐💐💐సదా మీసేవలో మీ యువనాయకుడు షేక్. గాయాజ్ 🙏🙏🙏