Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

వేములకొండ నవీన్ నామినేషన్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జి కొండూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వేములకొండ నవీన్ నామినేషన్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జి కొండూరు

*జి.కొండూరు వైసీపీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వేములకొండ నవీన్ కుమార్ గారు రేపు నామినేషన్..*

*రేపు ఉదయం 9:00 గంటలకు నామినేషన్ కార్యక్రమం..*

*జి.కొండూరు మండల కేంద్రమైన, జి.కొండూరు గ్రామ YSR కాంగ్రెస్ పార్టీబలపరచిన సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ కుమార్ గారి నామినేషన్ కార్యక్రమం రేపు ఉదయం 9:00 గంటలకు వేములకొండ రాంబాబు గారి నివాసం వద్ద నుండి గ్రామములో ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం..*

వేములకొండ నవీన్ నామినేషన్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జి కొండూరు

వేములకొండ నవీన్ నామినేషన్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జి కొండూరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *