వార్త ముఖ్యాంశాలు
- నెల్లబల్లి తెలుగు గంగా కాలువ దగ్గర సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది.
- ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- రాత్రి వేళ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నెల్లబల్లి తెలుగు గంగా కాలువ దగ్గర సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి వేళ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.