పామూరు నవంబర్ 12(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు పట్టణం లో అందరుకి సుపరిచితుడు,, యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా కల్గిన యువనాయకుడు షేక్.. షఫీ 14 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీచేయుచున్న విషయం అందరికి తెలిసిందే.. మాననీయ మంత్రివర్యులు నారాలోకేష్, స్థానిక ఎన్నికల్లో ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇవ్వడం తో,, నాకు పామూరు మేజర్ పంచాయతీ 14 వ వార్డు మెంబర్ గా పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగిందని షఫీ షేక్ పత్రిక విలేఖరుల సమావేశంలో అన్నాడు..



