*మైలవరం MPTC- 6వ సెగ్మెంట్ ఎన్నికల్లో 477 ఓట్ల మెజారిటీతో శ్రీమతి నూతక్కి మాణిక్యం (రూతు) విజయకేతనం.*
*గౌరవనీయులు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం గ్రామ పెద్దలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు 6వ సెగ్మెంట్, ప్రజలందరి సహకారంతో టిడిపి అభ్యర్థినిగా విజయం సాధించటం జరిగింది. నా విజయానికి కృషి చేసిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను*
*ప్రజా నాయకులు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.*
*నాపై నమ్మకంతో 6వ సెగ్మెంట్లో గెలిపించిన ప్రజలందరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు.*🙏🙏
*మన సెగ్మెంట్లో ఏ సమస్య వచ్చినా తక్షణ స్పందించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తానని తెలియజేస్తూ*
*మీ..నూతక్కి మాణిక్యం (రూతు) *MPTC-6, మైలవరం*

