Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంగళరావునగర్ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంగళరావునగర్ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: మండలంలోని వెంగళరావునగర్ ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాపల్లి భారతి విజయం సాధించారు.
  • ఆమె 554 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
  • మొత్తం ఓట్లలో టీడీపీకి 1,074, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 520, స్వతంత్ర అభ్యర్థికి 48, నోటాకు 16 ఓట్లు నమోదయ్యాయి.

ఉదయగిరి: మండలంలోని వెంగళరావునగర్ ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాపల్లి భారతి విజయం సాధించారు. ఆమె 554 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం ఓట్లలో టీడీపీకి 1,074, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 520, స్వతంత్ర అభ్యర్థికి 48, నోటాకు 16 ఓట్లు నమోదయ్యాయి. మరో 37 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ ఫలితంతో వెంగళరావునగర్ ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం ఖరారైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *