*_ఎస్సీ సామాజి వర్గానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అండగా నిలిచారు_*
_కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చి, జడ్పీటీసీ మాల సామాజిక వర్గానికి ఇచ్చి సమన్యాయం చేశారు_
_జడ్పిటిసి మండల చరిత్రలో *మాల* సామాజిక వర్గానికి ప్రాథమిక కల్పించిన ఘనత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దే_
_ఇంతటి ఘనవిజయం అందించిన మండల ప్రజలకు ధన్యవాదాలు_
_ఇంతటి విజయానికి కారణం మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్_
_జడ్పీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే వసంత చూసుకుంటారు_
_ఎస్సీ సామాజిక వర్గం అభ్యున్నతికి నా వంతు కృషి చేస్తా_
_నేను రైతు బిడ్డ నే, గ్రామా ప్రజల సమస్యల తెలిసిన వాడిని… సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా_
*కూటమి జడ్పిటిసి విజేత రెంటపల్లి వెంకటేశ్వరరావు*

