వార్త ముఖ్యాంశాలు
- కంటకాపల్లి తెలుగుదేశం అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు కి 237 ఓట్ల మెజార్టీ విజయనగరం జిల్లా బ్యూరో రమణ, నవంబరు0 7 పున్నమి ప్రతినిధి కొత్తవలస మండలం తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు తమ సమీప ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోధల…
కంటకాపల్లి తెలుగుదేశం అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు కి 237 ఓట్ల మెజార్టీ
విజయనగరం జిల్లా బ్యూరో రమణ, నవంబరు0 7 పున్నమి ప్రతినిధి
కొత్తవలస మండలం తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు తమ సమీప ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోధల కళావతి పై 237 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ గెలుపుతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి