Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

కంటకాపల్లి తెలుగుదేశం అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు కి 237 ఓట్ల మెజారిటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కంటకాపల్లి తెలుగుదేశం అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు కి 237 ఓట్ల మెజారిటీ

వార్త ముఖ్యాంశాలు

  • కంటకాపల్లి తెలుగుదేశం అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు కి 237 ఓట్ల మెజార్టీ విజయనగరం జిల్లా బ్యూరో రమణ, నవంబరు0 7 పున్నమి ప్రతినిధి కొత్తవలస మండలం తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు తమ సమీప ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోధల…

కంటకాపల్లి తెలుగుదేశం అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు కి 237 ఓట్ల మెజార్టీ
విజయనగరం జిల్లా బ్యూరో రమణ, నవంబరు0 7 పున్నమి ప్రతినిధి

కొత్తవలస మండలం తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ గారు తమ సమీప ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోధల కళావతి పై 237 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ గెలుపుతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *