Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగుడు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగుడు.

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్....కర్నూలు కర్నూలు.
  • జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నకు చెందిన.
  • దివ్యాంగుడు.

ఆంధ్రప్రదేశ్….కర్నూలు
కర్నూలు. జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నకు చెందిన. దివ్యాంగుడు. శాంతిరాజు.s/o సామెలు . భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుగర్. కారణంగా. ఒక కాలును. వైద్యులు తొలగించారు. రెండు.సంవత్సరాలుగా. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నానని.. ప్రాథమిక అవసరాలు తీర్చు కోవడానికి ప్రభుత్వం మూడు చక్రాల సైకిల్. పంపిణీ చేసి. పెన్షన్ ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *