Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జోరు వర్షంలో ఓటర్ల ఇక్కట్లు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జోరు వర్షంలో ఓటర్ల ఇక్కట్లు!

వార్త ముఖ్యాంశాలు

  • -ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు కోవూరు లో వర్షం కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రజలకు వర్షం ఆటంకంగా మారింది.
  • ప్రతికూల వాతావరణంలోనూ పలువురు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

-ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు
కోవూరు లో వర్షం కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రజలకు వర్షం ఆటంకంగా మారింది. ప్రతికూల వాతావరణంలోనూ పలువురు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వర్షంలో తడుస్తూనే ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ప్రజాస్వామ్యంపై తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *