వార్త ముఖ్యాంశాలు
- – అనేక పల్లపు ప్రాంతాలు జలమయం జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది.
- దీంతో అనేక పల్లపు ప్రాంతాలు జలమయమై కనిపించాయి.
- ఖాళీ ప్లాట్లలో నీరు నిండి అవి మినీ చెరువులను తలపించాయి.
– అనేక పల్లపు ప్రాంతాలు జలమయం
జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక పల్లపు ప్రాంతాలు జలమయమై కనిపించాయి. ఖాళీ ప్లాట్లలో నీరు నిండి అవి మినీ చెరువులను తలపించాయి. అనేక చోట్ల మురుగునీటి కాలువలు నిర్మాణంలో ఉండటం, అవి పూర్తి కాకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నీరు కాలువల్లో నుంచి ముందుకు వెళ్లలేక అనేక చోట్ల ఉప్పొంగి, నీటి నిల్వలతో కనిపించాయి. సప్తగిరి కాలనీ, మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్ తదితర చోట్ల ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచి కనిపించింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్