Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట: ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థిని – 2,918 ఓట్ల లీడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేట: ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థిని – 2,918 ఓట్ల లీడ్

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి *పిట్ట సుహాసిని* తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించారు.
  • మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఆమె 2,918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • తొలి రౌండ్ ఫలితాలతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి *పిట్ట సుహాసిని* తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించారు.

మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఆమె 2,918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ఫలితాలతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తదుపరి రౌండ్ల లెక్కింపుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులు బ్యాలెట్ బాక్సులను పరిశీలిస్తున్న దృశ్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *