వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరులో 40.91 శాతం పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ఓటేసిన 2,00,195 మంది నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 40.91 శాతం పోలింగ్ నమోదైంది.
- నగరపాలక సంస్థ పరిధిలోని 72 డివిజన్లకు సంబంధించి మొత్తం 4,89,351 మంది ఓటర్లకు గాను 2,00,195 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పోలింగ్ వివరాలను విడుదల చేశారు.
నెల్లూరులో 40.91 శాతం పోలింగ్
మధ్యాహ్నం 3 గంటలకు ఓటేసిన 2,00,195 మంది
నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 40.91 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థ పరిధిలోని 72 డివిజన్లకు సంబంధించి మొత్తం 4,89,351 మంది ఓటర్లకు గాను 2,00,195 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పోలింగ్ వివరాలను విడుదల చేశారు. ఇవి మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన గణాంకాలు మాత్రమే.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్