Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట సీఐ వార్నింగ్ – నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేట సీఐ వార్నింగ్ – నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ *ఎం.మురళీకృష్ణ* హెచ్చరించారు.
  • నగదు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా *నాన్ బెయిలబుల్ కేసులు* నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
  • ప్రచారం కోసం వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు వెంటనే పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించారు.

సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ *ఎం.మురళీకృష్ణ* హెచ్చరించారు.

నగదు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా *నాన్ బెయిలబుల్ కేసులు* నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు వెంటనే పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించారు.

PUNNAMI NEWS | Reporter: Kishor

Leave a comment

Your email address will not be published. Required fields are marked *