Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జాహ్నవి గెలుపు కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న, జనసేన సందాని!!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాహ్నవి గెలుపు కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న, జనసేన సందాని!!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు మండల స్థాయి ఎన్నికలలో భాగంగా టీడీపీ అధిష్టానం బలపరిచిన జడ్పీటీసి అభ్యర్థి జాహ్నవి గెలుపు కోసం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో జనసేన సందానితో పాటు, పామూరు గ్రామ పంచాయతి ఉపసర్పంచ్ యాదాల సాయి, 10 వ వార్డు…
  • టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పధకాలు కరపత్రం ద్వారా ప్రతి ఇంటికి పోయి చెప్పే విధంగా ప్రచారం నిర్వహించడం జరిగింది..
  • విద్యావంతురాలు అయిన బైరెడ్డి జాహ్నవి ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, సేవ చేసే అవకాశం ఓటరు చేతిలో ఉందని కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మొదటి గెలుపు జాహ్నవిదే అని ఓటరు తీర్పు ఇవ్వాలన్నారు..

పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు మండల స్థాయి ఎన్నికలలో భాగంగా టీడీపీ అధిష్టానం బలపరిచిన జడ్పీటీసి అభ్యర్థి జాహ్నవి గెలుపు కోసం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో జనసేన సందానితో పాటు, పామూరు గ్రామ పంచాయతి ఉపసర్పంచ్ యాదాల సాయి, 10 వ వార్డు బూత్ ఇంచార్జి సయ్యద్ ఖాదర్ బాషా,ప్రముఖ వ్యాపారవేత్త పెసల పాల్గొన్నారు.. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పధకాలు కరపత్రం ద్వారా ప్రతి ఇంటికి పోయి చెప్పే విధంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.. విద్యావంతురాలు అయిన బైరెడ్డి జాహ్నవి ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, సేవ చేసే అవకాశం ఓటరు చేతిలో ఉందని కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మొదటి గెలుపు జాహ్నవిదే అని ఓటరు తీర్పు ఇవ్వాలన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *