Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

అంబేద్కర్ నగర్ నుంచి దుగ్గిరాల పేర్రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంబేద్కర్ నగర్ నుంచి దుగ్గిరాల పేర్రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • టంగుటూరు: టంగుటూరు తూర్పు ప్రాదేశిక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి దుగ్గిరాల పేర్రాజు అంబేద్కర్ నగర్ నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.
  • ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
  • తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

టంగుటూరు: టంగుటూరు తూర్పు ప్రాదేశిక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి దుగ్గిరాల పేర్రాజు అంబేద్కర్ నగర్ నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో అంబేద్కర్ నగర్ యువత, మహిళలు పాల్గొని ప్రజలను కలుస్తూ ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *