Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం జనసేన అభ్యర్థి సూరిశెట్టి రమణ విజయం కోసం ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం జనసేన అభ్యర్థి సూరిశెట్టి రమణ విజయం కోసం ప్రచారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామం…*

*🔥ప్రచారంలో దూసుకుపోతున్న రమణ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని సూరిశెట్టి రమణ గారు*🔥

🎌 *వెల్వడం ఎంపీటీసీ 2వ సెగ్మెంట్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం.*🎌

🚩*మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి ఆదేశానుసారం ప్రచారంలో NDA కూటమి సభ్యులు*🚩

💥*సూరిశెట్టి రమణ గారు స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.*💥

⭐*పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల సందడిని పెంచుతున్నారు.*⭐

*వెల్వడం ఎంపీటీసీ 2వ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే దిశగా సూరిశెట్టి రమణ గారు ముందుకు సాగుతున్నారు.*

ఇట్లు…
*✊🏻జనసేన పార్టీ మరియు కూటమి సభ్యులు వెల్వడం*✊🏻✊🏻

మైలవరం మండలం జనసేన అభ్యర్థి సూరిశెట్టి రమణ విజయం కోసం ప్రచారం

మైలవరం మండలం జనసేన అభ్యర్థి సూరిశెట్టి రమణ విజయం కోసం ప్రచారం

మైలవరం మండలం జనసేన అభ్యర్థి సూరిశెట్టి రమణ విజయం కోసం ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *