వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 29(పున్నమి వార్త ప్రతినిధి )..
- పామూరులోని పువ్వాడి కన్వెన్షన్ లో ఈరోజు యం.
- యల్.
పామూరు, అక్టోబర్ 29(పున్నమి వార్త ప్రతినిధి ).. పామూరులోని పువ్వాడి కన్వెన్షన్ లో ఈరోజు యం. యల్. ఏ. మాననీయులు ఉగ్ర నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశం లో ప్రధానం గా చర్చకు వచ్చిన విషయం… జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని… ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని,,, జాహ్నవి గెలుపే మా లక్ష్యం అన్నారు..ఈ కార్యక్రమంలో ఓగురు ఏడుకొండలు ప్రధాన భూమిక పోషించిన విషయం పట్టణ ప్రజలకు తెలుసు.