Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: తుఫాను దెబ్బకు పుసెల్‌ గ్రామ రహదారి ధ్వంసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: తుఫాను దెబ్బకు పుసెల్‌ గ్రామ రహదారి ధ్వంసం

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

అర్నాబ్ తుఫాను ప్రభావంతో అరకులోయ ఏజెన్సీలో రహదారులు దెబ్బతిన్నాయి. అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని మారుమూల పుసెల్‌ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఉధృతంగా ప్రవహించిన వరద నీటికి సుమారు మీటర్ల లోతు వరకు మట్టి కొట్టుకుపోవడంతో రహదారి ఛిద్రమైంది. దీంతో గ్రామస్థులు కాలినడకన వెళ్లేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Uploaded Video:

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *