వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్, 29(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరులోని స్థానిక 2 వ ప్రాదేశిక పరిధిలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని, ఓటర్లను జాగృతం చేస్తున్న స్థానిక టీడీపీ పార్టీ నాయకులు.టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పధకాలు చేరవేస్తూ, రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి…
- .
పామూరు, అక్టోబర్, 29(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరులోని స్థానిక 2 వ ప్రాదేశిక పరిధిలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని, ఓటర్లను జాగృతం చేస్తున్న స్థానిక టీడీపీ పార్టీ నాయకులు.టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పధకాలు చేరవేస్తూ, రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు..ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా,జాహ్నవి రెడ్డి గెలుపుకు మరింత కృషి చేయాలని అన్నారు.
.