Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జడ్పీటీసి అభ్యర్థి జాహ్నవిరెడ్డి గెలుపుకోసం 4 ప్రాదేశిక పరిధిలో ఇంటింటి ప్రచారం!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జడ్పీటీసి అభ్యర్థి జాహ్నవిరెడ్డి గెలుపుకోసం 4 ప్రాదేశిక పరిధిలో ఇంటింటి ప్రచారం!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు,, అక్టోబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ )..
  • పామూరు మండల స్థాయిలో జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి టీడీపీ పార్టీ బలపరిచిన జాహ్నవి రెడ్డి గెలుపు కోసం, ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
  • ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి 4 వ ప్రాదేశిక ఎంపీటీసీ పరిధిలో తిరుగుతూ, టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పధకాల కరపత్రాలు పంచుతూ, ఓటరు మహాసేయులను జాగృతం చేశారు..ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి, బూత్ ఇంచార్జి,కే.

పామూరు,, అక్టోబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ ).. పామూరు మండల స్థాయిలో జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి టీడీపీ పార్టీ బలపరిచిన జాహ్నవి రెడ్డి గెలుపు కోసం, ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి 4 వ ప్రాదేశిక ఎంపీటీసీ పరిధిలో తిరుగుతూ, టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పధకాల కరపత్రాలు పంచుతూ, ఓటరు మహాసేయులను జాగృతం చేశారు..ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి, బూత్ ఇంచార్జి,కే. యస్. యస్. సభ్యులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *