వార్త ముఖ్యాంశాలు
- పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలకు గురువారం కూడా సెలవు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 28.
- పున్నమి ప్రతినిధి అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం, అక్టోబర్ 29న కూడా సెలవు ప్రకటించారు.
పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలకు గురువారం కూడా సెలవు
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 28. పున్నమి ప్రతినిధి
అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం, అక్టోబర్ 29న కూడా సెలవు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.