వార్త ముఖ్యాంశాలు
- పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాస్టర్ కే గోపీనాథ్ తూర్పుగోదావరి జిల్లా అక్టోబర్ 27 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల మండలం దూబచెర్ల గ్రామం లో దేవుని సేవ చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు తన జన్మదిన వేడుకను పురస్కరించుకొని…
- మరియు తోటి సేవవకుడు, పాస్టర్ కే గోపీనాథ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మంచి మనసు కలిగిన వారిని అనేకమందికి సహాయ సహకారాలు అందించే వారని అనేక మందిని దేవుని లోనికి నడిపిస్తూ అనేకమంది సేవకులకు సహాయ…
- పున్నమి రిపోర్టర్ కొండేపూడి గోపీనాథ్
పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేసిన పాస్టర్ కే గోపీనాథ్
తూర్పుగోదావరి జిల్లా అక్టోబర్ 27
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల మండలం దూబచెర్ల గ్రామం లో దేవుని సేవ చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు తన జన్మదిన వేడుకను పురస్కరించుకొని అనేకమంది సేవకులు స్కూల్ విద్యార్థులు టీచర్స్ అనేకమంది అభిమానులు బంధువులు శ్రేయోభిలాషులు ప్రవీణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మరియు తోటి సేవవకుడు,
పాస్టర్ కే గోపీనాథ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మంచి మనసు కలిగిన వారిని అనేకమందికి సహాయ సహకారాలు అందించే వారని అనేక మందిని దేవుని లోనికి నడిపిస్తూ అనేకమంది సేవకులకు సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరుగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు అదేవిధంగా అదే గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేసి అనేకమంది పేద విద్యార్థులను తన హాస్టల్స్ లో చేర్చుకుని చక్కటి భోజనాలు పెడుతూ తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి ప్రయోజన కరులుగా చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని అనేక మంది సేవకులకు సేవా జీవితంలో చక్కటి అనుభవాలు నేర్పిస్తూ తన పరిచర్యలో ఎలా వాడబడాలో తెలియజేస్తూ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి పాస్టర్ గోపీనాథ్ సాల్మన్ రాజు నబి పేట. పున్నమి రిపోర్టర్ కొండేపూడి గోపీనాథ్