వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు Date 27-అక్టోబర్26 నందిపాడు ఎంపీటీసీ స్థానానికి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకుర్తి లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ బీఫాం అందజేశారు.
- ఈ కార్యక్రమంలో దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గురవయ్య నాయుడు, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, మరియు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
దుత్తలూరు
Date 27-అక్టోబర్26
నందిపాడు ఎంపీటీసీ స్థానానికి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకుర్తి లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ బీఫాం అందజేశారు.
ఈ కార్యక్రమంలో దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గురవయ్య నాయుడు, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, మరియు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్