Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణకు పార్టీ బీఫాం అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణకు పార్టీ బీఫాం అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు Date 27-అక్టోబర్26 నందిపాడు ఎంపీటీసీ స్థానానికి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకుర్తి లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ బీఫాం అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గురవయ్య నాయుడు, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, మరియు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

దుత్తలూరు
Date 27-అక్టోబర్26
నందిపాడు ఎంపీటీసీ స్థానానికి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకుర్తి లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ బీఫాం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గురవయ్య నాయుడు, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, మరియు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *