Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో పోలీసు అమరవీరులకు ఘన నివాళులు.. సీఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో పోలీసు అమరవీరులకు ఘన నివాళులు.. సీఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌లో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.
  • సీఐ అంకమ్మరావు, ఎస్‌ఐ సుభాషిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఉదయగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌లో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. సీఐ అంకమ్మరావు, ఎస్‌ఐ సుభాషిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ అంకమ్మరావు మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగుతామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *