వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- ఎంపీటీసీ బిట్-1 అభ్యర్థి ఫామీద, బిట్-2 అభ్యర్థి షేక్ సుభహాని, జెడ్పీటీసీ అభ్యర్థి కొండా యశోద ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
- ఈ సందర్భంగా తమకు మద్దతు తెలిపి, ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ బిట్-1 అభ్యర్థి ఫామీద, బిట్-2 అభ్యర్థి షేక్ సుభహాని, జెడ్పీటీసీ అభ్యర్థి కొండా యశోద ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతు తెలిపి, ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల ఆదరణతో విజయాన్ని సాధిస్తామనే ధీమాను అభ్యర్థులు