వార్త ముఖ్యాంశాలు
- ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్న ఆచంట అనసూయ వై యస్ ఆర్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన దేవరపల్లి జెడ్పి టీ సీ అభ్యర్థి ఆచంట అనసూయ ఎన్నికల…
- ఈ కార్యక్రమం లో వై సీ పి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్న ఆచంట అనసూయ వై యస్ ఆర్ పార్టీ
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన దేవరపల్లి జెడ్పి టీ సీ అభ్యర్థి ఆచంట అనసూయ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు
అనసూయ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన పథకాక గురించి అభివృద్ధి గురించి వివరించారు తిరిగి అతి త్వరలో నే జగనన్న ప్రభుత్వం వస్తుందని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని వై యస్ పార్టీ బలపరచిన దేవరపల్లి జెడ్పి టీ సి అభ్యర్థి గా పోటీ చేస్తున్నాని మరియు వై సీ పి పార్టీ బలపరిచిన గ్రామంలో వున్న ఎమ్ పి టీ సీ 1 ఎమ్ పి టీ సీ 2 మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి మీ అన సూయని గెలిపించవలసినదిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమం లో వై సీ పి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- ఆచంట అనసూయపత్రిక / వెబ్సైట్