Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రచారం లో ముందజలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి శంకర్ లాల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రచారం లో ముందజలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి శంకర్ లాల్

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురం గ్రామంలో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి కుడిపూడి శంకర్ లాల్ కు ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది గడప గడపకు వెల్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు తెలుపుతూ తనదైనా శైలిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ప్రజలు కూడా బ్రమ్మ రధం పడుతున్నారు, కూటమి ప్రచారంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఒనుకు పుడుతుందని తెలుగుదేశం సీనియర్ నాయకులు కేదాసి చిన్న తెలపటం జరిగింది ఈ కార్యక్రమం లో నక్క సాయిబాబు, సోంబాబు, జనసేన గ్రామశాఖ చిన్న కాపు, మాజీ వైస్ ప్రెసిడెంట్ యారంశెట్టి బి యల్, గోసంగి శ్రీనివాస్, నెలపూడి నాగరాజు, గుత్తుల సత్యనారాయణ, టీడీపీ గ్రామశాఖ ఆదినారాయణ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రచారం లో ముందజలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి శంకర్ లాల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *