వార్త ముఖ్యాంశాలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.
- సాయిప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- తాజా నిర్ణయంతో ఆయన 2027 మే 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆయన 2027 మే 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.