Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

జర్జీగా నియమితులైన బాల్య మిత్రునికి ఘన సన్మానం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జర్జీగా నియమితులైన బాల్య మిత్రునికి ఘన సన్మానం.

ఖానాపూర్ మండలం గ్రామం రంగాపురంలో నుంచి మా బాల్యమిత్రుడు గుగులోత్ వీరస్వామి జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూఈ విజయం ఒకసారిగా వచ్చింది కాదు అని ఎన్నో ఏళ్ల కృషి వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారని ఇకపై మరెన్నో సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయండి తెలియజేయండి.ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్న మిత్రులు పులిగిల్ల మల్లేష్ యాదవ్ జక్క రాజు యాదవ్ మర్రి రాజు అడ్వకేట్ మర్రి రాజు అడ్వకేట్ కత్తుల అశోక్ యాదవ్ అడ్వకేట్ వేములపల్లి రాజు కందిక యాకయ్య డ్రైవర్ గుగులోతు నరేష్ ఈ యొక్క సన్మానంలో పాల్గొనడం జరిగింది.

జర్జీగా నియమితులైన బాల్య మిత్రునికి ఘన సన్మానం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *