బాల్యమిత్రుడు శ్రీ వీరస్వామి గారు కష్టపడి చదివి, పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించి సివిల్ జడ్జిగా నియమితులై, తొలిసారిగా మన గ్రామానికి విచ్చేసిన శుభ సందర్భంగా చిరు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నాను. పులిగిల్ల మల్లేష్ ఆనందం వ్యక్తం చెయ్యడం జరిగింది.
