*ఫ్లాష్ న్యూస్ పున్నమి న్యూస్ పట్టినది 19 సోమవారం 2026
*నరుకుళ్ళపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థిగా కొప్పుల బాబురెడ్డి?*
రెడ్డిగూడెం మండల పరిషత్ నరుకుళ్లపాడు ప్రాదేశిక నియోజకవర్గం(MPTC) నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా *కొప్పుల బాబురెడ్డి* పేరు ఖరారైందని తెలుస్తుంది . బుధవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమావేశమై బాబురెడ్డి పేరును ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం . దీంతో అభ్యర్థులను ఎంపిక చేసేదానిలో వైైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందడుగు వేసినట్లైంది.

