వార్త ముఖ్యాంశాలు
- సోమవారం ప్రజావేదిక రద్దు..
- కలెక్టరేట్‌కు రావొద్దు!ఈ నెల 19న మహర్నవమి పండుగ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సెలవు కారణంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
- కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించబోమని స్పష్టం చేశారు.
సోమవారం ప్రజావేదిక రద్దు.. కలెక్టరేట్‌కు రావొద్దు!ఈ నెల 19న మహర్నవమి పండుగ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సెలవు కారణంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు అర్జీల కోసం సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
