*పలు విగ్రహాలకు విరాళాలు అందజేసిన… లంక లితీష్…*
*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని పలు సెంటర్స్ నందు బొగ్గులు బట్టి, బోళ్ళ బజారు, మెకానిక్ అసోసియేషన్ దగ్గర దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహాలను మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పూజా కార్యక్రమాలలో పాల్గొని కమిటీ సభ్యులకు 5000/- రూపాయలు విరాళాలను అందజేశారు…*
*ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,తెలుగు యువత పాల్గొన్నారు…*

